Tuesday, 29 December 2015

Item Song Details in Dictator

అటు నాటు కోడి... ఇటు చేప ముక్క 
‘నారీ నారీ నడుమ’ డ్యూయెట్లు పాడడం నందమూరి బాలకృష్ణకు కొత్తేం కాదు. బాలయ్య సినిమా అనగానే అలాంటి పాట ఒక్కటైనా ఉండాల్సిందే. ‘డిక్టేటర్‌’లోనూ ఆ హంగామా కనిపించబోతోంది. ‘నా బ్యూటీ పిజ్జా ఇస్తా’ అంటూ ముమైత్‌ ఖాన్‌ - ‘నా కిస్సూ బర్గరు ఇస్తా’ అంటూ శ్రద్ధాదాస్‌ బాలయ్యని వూరించే పాట ఇది. ‘అందాల నాటు కోడి’ ఒకవైపు ‘చేప ముక్కలాంటి లేడీ’ ఇంకోవైపు .. రారమ్మని ఆహ్వానిస్తుంటే బాలయ్య కూడా హుషారుగా స్టెప్పులేశారు. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో తెరకెక్కించారు. తమన్‌ స్వరాలు అందించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. అంజలి, సోనాల్‌చౌహాన్‌, అక్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు.ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థలు తెరకెక్కించాయి. జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


*******************************
As well as a piece of fish, both wild fowl ...


'Nari Nari between the' NTR balakrishna kottem dyuyetlu not sing. Such as the recent movie when the song to be one option. "Diktetarlonu that look Hungama. "Give me the beauty of pizza," he mumait Khan - 'I give kissu bargaru' said Shraddha recent vurince song. "The wild beauty of chicken 'one' fish mukkalanti Lady '.. rarammani accept inkovaipu recent steppulesaru also active. The song was recently shot in Hyderabad. Taman voice. Prem Rakshit was dance. Anjali, sonalcauhan, axial lead srivas starring darsakudueros International, vedasva companies, is creations. On January 14 this picture is brought forward to the audience.

No comments:

Post a Comment